ఏఐ ఇమేజ్ ఎడిటర్, వన్ మినిట్ స్టేటస్.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు!March 26, 2024 వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం యూజర్లు వాట్సాప్‌లోనే ఇమేజ్‌లను ఎడిట్ చేసుకునేవిధంగా ఓ కొత్త ఏఐ టూల్ అలాగే వాట్సాప్‌లో ఏఐ సెర్చ్ బార్ వంటి ఫీచర్లు త్వరలో అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది.