భయపెడుతున్న ఏఐ యాంగ్జైటీ.. మీకు కూడా ఉందా?August 10, 2023 టెక్ రంగంలో ఉన్న చాలామంది యువతలో ఏఐ.. కొత్త భయాలు రేకేస్తుందట. ఏఐ వల్ల ఉన్న ఉద్యోగాలు పోతాయనీ, కొత్త ఉద్యోగావకాశాలు రావని చాలామంది బెంగ పెట్టుకుంటున్నారట. దీనికే నిపుణులు ‘ఏఐ యాంగ్జైటీ’ అని పేరు పెట్టారు.