Aha

ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చూశారా? మా హీరో ప్రతాపం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఆహా యాప్ నాసిరకం సర్వర్లు వాడటం వల్లే ఇటువంటి సమస్య వచ్చిందని నిపుణులు అంటున్నారు.

తమిళం నుంచి ఓ మర్డర్ మిస్టరీ ‘రేయికి వేయి కళ్ళు’ ఈ వారం ఆహా ఓటీటీ లో విడుదలయింది. ఒరిజినల్ ‘ఇరవుక్కు ఆయిరం కన్గల్‌’ టైటిల్ తో 2018 లోనే విడుదలయింది.