వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా నిధులు విడుదలFebruary 26, 2025 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను బుధవారంతెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.