అమ్మినోళ్లది తప్పు లేదా..? తప్పంతా కొన్నవారిదేనా..?August 15, 2024 జోగి రాజీవ్ అరెస్ట్ అక్రమం అని అన్నారు భరత్. అమెరికాలో చదువుకుని వచ్చిన అభంశుభం తెలియని పిల్లవాడు రాజీవ్ అని చెప్పారు.