గుంటూరు జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర క్రిస్టినా భర్త సురేష్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. కత్తెర సురేష్ హార్వెస్ట్ ఇండియా సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. నిబంధనలకు విరుద్దంగా విదేశీ నిధులను పొందారన్న అభియోగాలపై సీబీఐ అతడిపై కేసు నమోదు చేసింది. అటు కత్తెర సురేష్‌పై బాలల హక్కుల జాతీయ కమిషన్ కూడా స్పందించింది. మైనర్ల అక్రమ దత్తతు, విదేశాలకు తరలింపు వ్యవహారంలో కత్తెర సురేష్‌పై బాలల కమిషన్ లో ఫిర్యాదు నమోదు అయింది. ఈ వ్యవహారంలో […]