వ్యూహం సినిమా ప్రమోషన్లో చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు
Against
ఇంగ్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో విజయం వైపు ప్రయాణించి చివరకు ఓడిపోయిన టీమ్ ఇండియా.. టీ20 సిరీస్‌ను మాత్రం విజయంతో ప్రారంభించింది. గురువారం రాత్రి సౌంతాంప్టన్‌లో జరిగిన తొలి టీ20లో భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించి 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా బ్యాటుతో, బంతితో రాణించి భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. టాస్ గెలిచి కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఆడుతున్న […]
ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. తెలంగాణలో బీజేపీ నేతలంతా టీఆర్ఎస్ పై విమర్శల దాడి చేస్తే, మోదీ మాత్రం ఆ జోలికి పోలేదు. దీంతో కాంగ్రెస్ కి కోపమొచ్చింది. టీఆర్ఎస్ పై మోదీ ప్రేమ చాటుకున్నారని, మోదీ-కేసీఆర్ మధ్య స్నేహానికి ఇదే నిదర్శనం అని కొత్త లాజిక్ తీశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఇక ఏపీ విషయానికొద్దాం.. ఏపీలో కూడా మోదీ ఎక్కడా రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు. దీంతో ఇక్కడ ప్రతిపక్ష పార్టీ […]
ముఖ్యమంత్రిని దూషించడంతో పాటు కులాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడారన్న అభియోగాల ఆధారంగా ఎంపీ రఘురామకృష్ణంరాజుపై నమోదైన కేసుల విషయంలో హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని రఘురామకృష్ణంరాజు పిటిషన్ వేశారు. దేశద్రోహం సెక్షన్ కింద నమోదైన కేసుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని రఘురామ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. హైదరాబాద్‌లో రఘురామకృష్ణంరాజును అక్రమంగా అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు ఆ తర్వాత అతడిని దారుణంగా కొట్టారని, ఇదే విషయాన్నిసుప్రీంకోర్టు కూడా ప్రాథమికంగా […]
సాయిపల్లవి, రానా ప్రధానపాత్రల్లో నటించిన విరాటపర్వం సినిమా ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. వేణు ఉడుగుల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మావోయిస్టు నేత శంకరన్నను (సినిమాలో రవన్న అలియాస్ అరణ్య) ప్రేమించి దళంలో చేరిన కొంతకాలానికే అనూహ్య పరిస్థితుల్లో ప్రాణాలు వదిలిన తూము సరళ అనే యువతి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు వేణు ఉడుగుల. 1970 దశకం నాటి పరిస్థితులను దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించారని పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రజాస్వామికవాదులు, సినీ […]
మహిళా క్రికెట్ ను విశ్వవ్యాప్తం చేయటానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. ఈ భూఖండంలోని 204 దేశాలకు పురుషుల, మహిళల విభాగాలలో క్రికెట్ ను అంటించడానికి కంకణం కట్టుకొంది. అయితే..మహిళా క్రికెట్లో సీనియర్ విభాగంతో పాటు అండర్ -19 విభాగంలోనూ ఐసీసీ ఖండాలవారీగా అంతర్జాతీయ టీ-20 టోర్నీలు నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న 2022 సీజన్ అండర్ -19 క్వాలిఫైయింగ్ టోర్నీలో నేపాల్, భూటాన్ […]
నాడు కడప లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై పోటీ చేసిన కొండయ్య అనే వ్యక్తి ఇప్పుడు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డికి పోటీగా బరిలో దిగబోతున్నారు. నామినేషన్లకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన పేరు రావులకొల్లు కొండయ్య. ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా వెంటనే వెళ్లి నామినేషన్ వేయడం, పోటీ చేయడం ఆయనకు అలవాటు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కుండలు చేయడం ఆయన వృత్తి.. ఎక్కడ ఎన్నికలు వచ్చినా వెంటనే వెళ్లి […]
పెద్దల సభగా చెప్పుకునే శాసనమండలి సభ్యులు కూడా చాలా వైలెంట్‌గానే రియాక్ట్ అవుతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంకుశం సినిమాలో విలన్‌ని రోడ్డు మీద కొట్టినట్టు.. తాను కూడా అచ్చెన్నాయుడిని రోడ్డుపై ఈడ్చిఈడ్చి కొడతానంటూ ప్రకటించారు. అచ్చెన్నాయుడి రాజకీయ పతనమే తన జీవిత ఆశయమని ఎమ్మెల్సీ ప్రకటించారు. జగన్ కోసం తాను ఆత్మాహుతిదళంగా మారేందుకు సిద్ధమని ప్రకటించారు. తనకు ప్రాణం మీద భయం లేదని, జీవితం […]