సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం మరోసారి కొరడా ఝులిపించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవలే ఆయనను ప్రింటింగ్ స్టేషనరీ, స్టోర్స్ విభాగం కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. ఇలా నియమించిన 15 రోజులకే ఆయన్ను మరోసారి సర్వీస్ నుంచి సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో అనుమతి లేకుండా విజయవాడ విడిచివెళ్లవద్దని ప్రభుత్వం ఆదేశించింది. తన ప్రస్తుత హోదా ద్వారా […]
again
కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరోసారి ముదిరి పాకానపడింది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తిని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా తిరిగి కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడంపై ఓ వర్గం గుర్రుగా ఉంది. ఏకంగా ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌కు 2018 ఎన్నికల్లో టికెట్ దక్కింది. అదే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన వడ్డెపల్లి రవి రెబల్‌గా ఎన్నికల బరిలోకి దిగారు. రవి నామినేషన్ ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ […]
గన్నవరం వైసీపీలో అంతర్గత విభేదాలు ఇంకా చల్లారినట్టు లేవు. వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీయే వైసీపీ తరపున పోటీ చేస్తారంటూ ఆమధ్య సజ్జల రామకృష్ణారెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. పరోక్షంగా అధిష్టానం యార్లగడ్డ వెంకట్రావు వర్గానికి కాస్త తగ్గమని సూచించింది. అయితే యార్లగడ్డ మాత్రం తగ్గేదే లేదంటున్నారు. వంశీపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అభ్యర్థి ఎవరో అధిష్టానమే తేలుస్తుంది.. గత ఎన్నికల్లో తాను ఓ విలన్ తో పోటీ చేశానంటూ వంశీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు […]