మధ్యాహ్న వ్యాయామంతో మధుమేహానికి చెక్May 31, 2023 వ్యాయామ వేళలు ప్రత్యేకంగా రక్తంలో చెక్కర స్థాయిపై ప్రభావం చూపుతాయా అనే అంశాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు.