రణ్వీర్ తదితరులపై మరో కేసుFebruary 17, 2025 వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌పై ఇప్పటికీ ముంబయి, అసోంలోని గుహవాటిలో కేసులు నమోదు కాగా.. తాజాగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో మూడో ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్