Affordable Homes | హైదరాబాద్లో సొంతిల్లు యమ కాస్ట్లీ గురూ.. కానీ ఈ సిటీలోనే చౌక ఇల్లు..!January 12, 2024 Affordable Homes | తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సిటీ అత్యంత విలాసవంతమైన ఇండ్లలో రెండో స్థానానికి చేరుతుంది.