రైల్వే ప్రయాణికులకు అలర్ట్..కీలక మార్పుOctober 17, 2024 రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ కీలక ప్రకటన చేసింది. అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్‌కు నియమాలను మార్చుతూ ఐఆర్టీసీ నిర్ణయం తీసుకుంది