Adigopula Venkataratnam

నువ్వు తిరుగుతూనే వున్నావు.నేను వెలుగుతూనే వున్నాను.వెలుగు చీకటి వెన్నెలపంచుతూనే వున్నాం…కాలం కాసిన విజయాలుచెప్పమంటూ సూర్యుడి ప్రశ్నావళికిభూదేవి జవాబు పత్రం -భూమి కక్ష్యలోపరిభ్రమించినింగి నిగూఢ చరిత్రపారదర్శకం చేసినఆకాశ రారాజువ్యోమగామి…

మనిషిపై మనిషి స్వారీఓడించటం హింసించటంశిక్షించటం భక్షించటంయుగయుగాలుగా యిదే దారి !గడిచిన సరిగమల్లో దిగిపల్లవి అనుపల్లవి వింటేపంచభూతాల ప్రతిక్రియలునేటికీ నిత్యక్రియలు!విలయ తాండవమైవరుణుడి కుంభవృష్టిపలుదారుల్లో ప్రవహించిపల్లం ముంపైప్రజలకు హాని!ఆరంతస్తుల మేడఅభేద్యమైఅగ్నిదేవుని…

ఇంటికి భారమైయుక్త వయస్సుతులాభారం తూగుతూకట్నం సమభాగం తూగకపెళ్ళి యజ్ఞం లో ఆజ్యాన్నిభారతమ్మ బిడ్డను!అందరి కంచాలు నింపిఅన్ని కంచాలు కడిగినాలుగడుగుల చాపపైమూడంకె వేసిసుప్రభాతం పాడిసూర్యుణ్ణి నిద్రలేపే భారతమ్మ సగటు…

ఉత్తములు మధ్యములుఅధములుగాచిత్రించబడ్డ ప్రజావళితో పాటురాళ్ళూ వివిధాలై వర్ణించబడ్డాయిరాళ్ళకు కాళ్లున్నాయి కళ్ళున్నాయిహృదయముంది గానముందికరుణావుంది!పట్టుతప్పి కొండరాయిని పట్టిలోయలో వూగులాడుతూప్రాణం గాలిపటమైతేపడకుండా పట్టు యిచ్చిపైకి చేర్చిన రాయిగుండెంత విశాలంవీరత్వమెంత వందనం!శిల్పించిన రాయిఆరాధ్య…

పుట్టాక మళ్ళీ పుట్టింటినిచూళ్ళేని నది మౌన స్వగతంరాళ్ళురప్పల దెబ్బల్తోముళ్ళపొదల గాయాల రక్తంతోచెట్ల కూకటి వేళ్ళనుగట్ల మట్టిని తొలుచుకుంటూశ్రమజీవనం మునకైనీటి సంపద సముద్రానికి అర్పితం!కూర్చొని తింటే కొండైనా కరుగుతుందిసంద్రానికి…