కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అధిష్టానం షాకిచ్చింది. ఈనెల 26న వడ్డేపల్లి రవికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు ఎంపీ కోమటిరెడ్డి. అయితే ఆ చేరిక చెల్లదని, వడ్డేపల్లి రవికి కాంగ్రెస్ సభ్యత్వం ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్. అధిష్టానానికి తెలియకుండా, కనీసం టీపీసీసీ చీఫ్ కి సరైన సమాచారం ఇవ్వకుండా కండువా కప్పేసినందుకు కోమటిరెడ్డిపై ఆయన గుర్రుగా ఉన్నట్టు సమాచారం. త్వరలో దీనిపై […]
addanki dayakar
కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరోసారి ముదిరి పాకానపడింది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తిని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా తిరిగి కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడంపై ఓ వర్గం గుర్రుగా ఉంది. ఏకంగా ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌కు 2018 ఎన్నికల్లో టికెట్ దక్కింది. అదే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన వడ్డెపల్లి రవి రెబల్‌గా ఎన్నికల బరిలోకి దిగారు. రవి నామినేషన్ ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ […]