Adapillalu

ఆడపిల్లలే అందాల మందార మాల లవుతారు అమ్మానాన్నలు అసువులు బాసిన ఆవేదనతో అశ్రు నివాళులర్పిస్తారు అత్తగారింటి కెళ్ళినను అమ్మానాన్నల క్షేమం చూస్తారు అన్నదమ్ములకు ఆపేక్షతతో రక్షా బంధన్…