Sadaa | విడాకులు తీసుకుంటే తప్పేంటి?June 19, 2024 Actress Sada – జీవితాంతం ఇబ్బంది పడుతూ కాపురం చేసే కంటే విడాకులు తీసుకోవడం మంచిదంటోంది హీరోయిన్ సదా. ఈమెకింకా పెళ్లి కాలేదు.