ఆ విషయంలో నన్నే ఎందుకు టార్గెట్ చేశారు : నటి ప్రియమణిOctober 5, 2024 వేరే మతస్థుడిని ఎలా పెళ్లి చేసుకుంటావని కొందరు తనను ట్రోల్స్ చేశారని బాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి ఆవేదన వ్యక్తం చేసింది.