త్వరలో పవిత్రతో పెళ్లి.. లిప్ లాక్ ఇస్తూ నరేష్ ప్రకటనDecember 31, 2022 ‘న్యూ ఇయర్, న్యూ బిగినింగ్స్, మా ఇద్దరికీ మీ ఆశీస్సులు కావాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ పవిత్ర నరేష్.’ అని నరేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో నరేష్ ఒక వీడియో కూడా పంచుకున్నాడు.