నన్ను చంపాలనుకుంటే చంపేయండి : నటి మాధవీలతJanuary 3, 2025 మహిళల మాన, ప్రాణ సంరక్షణ విషయంలో ఎప్పుడూ వెనక్కి తగ్గను. ఒంటరిగానైనా పోరాటం చేస్తానని సినీ నటి మాధవీలత అన్నారు.