జేసీ ప్రభాకర్‌రెడ్డిపై సినీ నటి మాధవీలత ఫిర్యాదుJanuary 18, 2025 కేవలం ప్రశ్నించాననే కోపంతో నోటికి వచ్చినట్లు మాట్లాడారని, క్షమాపణ చెప్పే సమయంలోనూ అదే తీరుగా వ్యవహరించారని నటి ఆవేదన