లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేశానని గదిలో బంధించారు : నటి అంజలి నాయర్January 20, 2025 దృశ్యం సినిమాతో పాపులరైంది అంజలి నాయర్ తాజాగా ఈ బ్యూటీ తనకు గతంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది.