ఈ గోల కంటిన్యూ అవుతూనే ఉంది. రష్మిక డీప్ ఫేక్ వీడియో వచ్చిన తర్వాత మళ్లీ వెంటనే ఆమెకు సంబంధించిన వీడియోలే మళ్లీ మళ్లీ వచ్చాయి.
Actress
రామాయణ ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు నితేష్ తివారీ, రవి ఉద్యావర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా అగ్ర హీరో రణ్ బీర్ కపూర్ నటిస్తుండగా, మరో అగ్ర హీరో హృతిక్ రోషన్ రావణుడిగా నటిస్తున్నాడు.
తన పెళ్లిపై వస్తున్న వార్తలపై తాజాగా వర్ష బొల్లమ్మ స్పందించింది. ‘నాకోసం నాకు తెలియకుండానే పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు.. ఒక అబ్బాయిని కూడా సెలెక్ట్ చేశారు. ఈ వార్తలు ప్రచురించిన మీడియా సంస్థలకు థాంక్యూ.
సమంత అనారోగ్యం పాలైందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని మేనేజర్ తేల్చారు. సమంత ప్రస్తుతం తెలుగులో యశోద, శాకుంతలం, ఖుషి, మరికొన్ని హిందీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది.
సీనియర్ నటి మీనా కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మీనా భర్త విద్యాసాగర్ కన్నుమూశారు. అతడి వయసు 48ఏళ్లు. 2009లో మీనా, విద్యాసాగర్ వివాహం చేసుకున్నారు. విద్యాసాగర్‌ది బెంగళూర్. కొన్నేళ్లుగా విద్యాసాగర్ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. క్రమం తప్పకుండా చికిత్స తీసుకుంటున్నారు. పావురాల రెట్ట వల్ల ఫంగస్, బాక్టీరియా వ్యాపిస్తుంటుంది. దాన్ని పీల్చిన వారిలో కొందరికి ఊపిరితిత్తుల వ్యాధులు వస్తుంటాయి. విద్యాసాగర్‌ది అలాంటి సమస్యేనని వైద్యులు గుర్తించారు. ఈ ఏడాది జనవరిలో కుటుంబసభ్యులంతా కోవిడ్ బారినపడ్డారు. అందరూ […]