Actors

ముఖ్యంగా ప్ర‌భాస్ భైవ‌ర పాత్ర‌లో సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా నిలిచాడు. త‌న‌దైన యాక్టింగ్ తో పాటు కామెడీ టైమింగ్ తో ప్రేక్ష‌కుల చేత విజిల్స్ వేయించాడు. అలాగే క‌థ‌లో మ‌రో కీల‌కమైన పాత్ర అశ్వద్ధామ‌ గా అమితాబ్ న‌ట‌న అద్భుతమ‌నే చెప్పుకోవ‌చ్చు.