అజిత్ పవార్ పార్టీలో చేరిన నటుడు సయాజీ షిండేOctober 11, 2024 ప్రముఖ నటుడు షాయాజీ షిండే రాజకీయ రంగప్రవేశం చేశారు. ఇవాళ అజిత్ పవార్ వర్గం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.