ఎస్వీబీసీ చైర్మన్ పదవి చేపట్టి ఒక మహిళతో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో పదవి వదులుకున్న నటుడు ఫృథ్వీరాజ్ వైసీపీపై దాడి తీవ్రతరం చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వైసీపీ గురించి, అక్కడ తనకు ఎదురైన అనుభవాలను వివరించారు. ఒక వ్యక్తి తన బుర్రను పాడు చేశారని, అతడి మాటలు వినే వైసీపీలో చేరానని చెప్పారు. సదరు వ్యక్తి కూర్చోబెట్టుకుని, పాకిస్తాన్‌లో ఉగ్రవాదులకు నూరిపోసినట్టుగా తనకు నూరిపోశారన్నారు. వైసీపీ ఒక ఉగ్రవాద శిక్షణ కేంద్రం లాంటిదన్నారు. ఆ పార్టీలోకి […]