తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాశ్‌రాజ్ సంచలన ట్వీట్September 20, 2024 తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌పై ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ విమర్శలు గుప్పించారు.