Naresh Pavitra Lokesh Wedding: మైసూర్‌లో అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో నరేష్, పవిత్ర వివాహం జరిగింది. సంప్రదాయ బద్ధంగా మూడు ముళ్లు, ఏడు అడుగులతో ఒక్కటయ్యారు.
‘న్యూ ఇయర్, న్యూ బిగినింగ్స్, మా ఇద్దరికీ మీ ఆశీస్సులు కావాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ పవిత్ర నరేష్.’ అని నరేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో నరేష్ ఒక వీడియో కూడా పంచుకున్నాడు.