ఈ ఫొటోని అదే జైలులో ఉన్న వేలు అనే ఖైదీ తన భార్యకు పంపాడని, అది సోషల్ మీడియాలో షేర్ అవ్వడంతో క్షణాల్లో వైరలైందని సమాచారం.
Actor
భారతీయుడు -2 సినిమాను తాము తీయడానికి స్ఫూర్తినిచ్చిన దేశ రాజకీయాలకు థ్యాంక్స్.. అంటూ ఆయన సెటైర్ వేశారు. దేశంలో పెరుగుతున్న అవినీతిపై కమల్ హాసన్ వేసిన సెటైర్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
41 ఏళ్ల వయసులో దీనికి చికిత్స చేయించుకోవచ్చా లేదా అన్న వివరాలు డాక్టర్లను అడిగి తెలుసుకున్నట్లు చెప్పాడు ఫహాద్.
ఇక నుంచి అభిమాన సంఘాలు, ట్రస్టులకు, తనకు ఎలాంటి సంబంధం లేదని, వాటి ఆధ్వర్యంలో చేసే సేవా కార్యక్రమాలను విరమించుకుంటున్నానని స్పష్టం చేశారు. అయితే కేవలం ప్రేమించే అభిమానులకు తాను ఎప్పుడూ తోడుగా ఉంటానని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
సంపాదించుకోవడానికి చండాలపు పనులు చాలా ఉన్నాయి.. ఇలా అక్కర్లేదు.. ఇది జీవితం. దీనిపై అలాంటి పనులు చేయకండి. ప్రజలు కూడా ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు. అటువంటి ప్రచారం చేస్తున్న వారికి గట్టి బుద్ధి చెప్పండి’ అని కోట శ్రీనివాసరావు కోరారు.
కొన్ని సందర్భాల్లో తాను ఎమోషన్లను కంట్రోల్ చేసుకోలేనని మోహన్‌బాబు అన్నారు. ఎన్టీఆర్, కృష్ణ మృతిచెందినప్పుడే కాదు.. ఇటీవల తన కుమారుడు మనోజ్ పెళ్లి చేసుకున్నప్పుడు కూడా తాను కన్నీళ్లు ఆపుకోలేకపోయానని ఆయన వివరించారు.
If the reports are believed to be true, Bollywood actor Suniel Shetty will play the father of Ram in the movie.
నటుడు మోహన్‌బాబు ర్యాలీగా కోర్టుకు హాజరవ్వడం చర్చనీయాంశమైంది. 2019 మార్చి 22న అప్పటి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడం లేదంటూ మోహన్‌బాబు విద్యార్థులతో కలిసి మదనపల్లి హైవేపై ధర్నా చేశారు. నాటి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దాంతో మోహన్‌బాబుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు అయింది. శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగించారన్న అభియోగాన్ని మోపారు. ఈ కేసులోనే తిరుపతి కోర్టుకు మోహన్‌బాబు వచ్చారు. అయితే నేరుగా […]