యువతలో చాలామంది ఎదుర్కొనే కామన్ సమస్య మొటిమలు. టీనేజ్ లోకి రాగానే ప్రారంభం అయ్యే ఈ సమస్యకు ఆడ, మగ తేడా లేదు. ముఖంపై మొటిమలు వస్తే నలుగురిలోకి వెళ్లేందుకు చాలామంది ఇబ్బంది పడతారు.
చాలామందికి ముఖంపై మచ్చుకైనా ఒక్క మొటిమ కనిపించదు. అయితే దానికోసం వాళ్లు ప్రత్యేకంగా క్రీముల వంటివి వాడతారనకుంటే పొరపాటే. కేవలం కొన్ని లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ పాటించడం ద్వారా మొటిమలు దరిచేరకుండా చూసుకోవచ్చు.