నేడు బాబు పర్యటన, రేపు జగన్ పరామర్శ..August 22, 2024 ఈరోజు చంద్రబాబు అక్కడికి వెళ్తారన్న సమాచారంతో జగన్ రేపటికి తన పర్యటన షెడ్యూల్ ని మార్చుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరణించిన వారి కుటుంబాలను జగన్ పరామర్శిస్తారు.