Acharya Tummapudi

బహుగ్రంథకర్తగా, పలు అనువాద గ్రంథాల రచయితగా, విమర్శనాగ్రంథాల రచయితగా, విశ్వనాథ సత్యనారాయణ ముఖ్యశిష్యుల్లో ఒకరిగా పేరొందిన కళారత్నతుమ్మపూడి కోటేశ్వరరావు (89) గురువారంఉదయం బెంగుళూరులో కన్నుమూశారు.1934ఫిబ్రవరి 10న గుంటూరు…