వయనాడ్ వరదలు – మీదే తప్పు.. కాదు మీదే తప్పుAugust 2, 2024 ఇలాంటిదేదో జరగ్గానే రాష్ట్ర ప్రభుత్వంపైనే తప్పంతా నెట్టేయడం సరికాదని అమిత్‌షాపై మండిపడ్డారు పినరయి విజయన్. బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూడొద్దంటూ చురకలు అంటించారు.