హెలికాప్టర్ కూలి.. యాక్సెస్ బ్యాంక్ సీఈవో సహా ఆరుగురు మృతిFebruary 11, 2024 ఈ ఘటన ఆఫ్రికా బ్యాంకింగ్ రంగానికి పెద్ద షాక్ అని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఎవాలా ఎక్స్‌లో పోస్టు చేశారు. హెర్బర్ట్ విగ్వే గతంలో గ్యారెంటీ ట్రస్ట్ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు.