చంద్రబాబు విరాళాల వేటJuly 31, 2024 నిధుల కొరత ఉందని గతంలో చంద్రబాబు అమరావతికోసం విరాళాలు సేకరించారు. 2019లో ప్రభుత్వం మారాక ఈ హడావిడికి బ్రేక్ పడింది. మళ్లీ 2024లో చంద్రబాబు సీఎం అయ్యాక విరాళాల సీజన్ మొదలైంది.