కొత్తగా ఏసీ కొంటున్నారా? ఇవి తెలుసుకోండి!March 20, 2024 ఏసీ కొనేముందు దాని సైజు, రేటింగ్, ఇన్వర్టర్, ఇతర ఫీచర్లపై ఓ లుక్కేయాలి. అలాగే కొనబోయే ముందు గది పరిమాణాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.