విదేశాల నుంచి ఐఫోన్స్ తెప్పించుకునే వాళ్లు ఇవి తెలుసుకోండి!September 30, 2023 యాపిల్ ఫోన్ వాడాలని చాలామందికి కోరిక ఉంటుంది. అయితే ఇండియాలో ఐఫోన్ కొనాలంటే లక్షలు పోయాల్సిందే. అందుకే ధర తగ్గుంతుందన్న ఉద్దేశంతో చాలామంది అమెరికా నుంచి ఐఫోన్స్ తెప్పించుకుంటుంటారు.