అబార్షన్ అక్కడ నేరం.. 24 దేశాల్లో నిషేధం..September 30, 2022 ఆర్థిక ఇబ్బందుల కారణంగా అబార్షన్‌కి ప్రత్యేక అనుమతి ఇచ్చే దేశాల సంఖ్య 13. పుట్టబోయే పిల్లల్ని తల్లిదండ్రులు పోషించలేరు అనుకుంటేనేవారికి అబార్షన్ అనుమతిస్తారు.