డివోర్స్ పుకార్లపై ఐశ్వర్యా చెక్..ఏమి చేశారంటే?September 23, 2024 బాలీవుడ్ జోడీ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ డివోర్స్ తీసుకుంటున్నారని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజగా పారిస్ ఫ్యాషన్ వీక్‌కు ఐశ్వర్యారాయ్ తన కుమార్తె ఆరాధ్యతో కలిసి హాజరయ్యారు.