*e కాలపు రాణి చరవాణి…July 27, 2023 కలియుగపు ఆకాశవాణి ఈ చరవాణి…ఈ కాలపు సంజీవని ఈ చరవాణి…అన్నింటిని తినేసి…అన్నీ తానై అందరికి అత్యవసర అవయవమై అందరిని తన చుట్టూ తిప్పుకుంటున్నా ఆన్లైన్ రాణి ఈ చరవాణి…బంధాలు అనుబంధాలు…బాధలు బోధలు…నవ్వులు…