ఐశ్వర్యరాయ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు కోరిన పాక్ మాజీ క్రికెటర్November 15, 2023 పాకిస్తాన్ క్రికెటర్ల ఫర్ఫార్మెన్స్, కోచింగ్ వ్యూహాల గురించి ప్రస్తావించాడు. ఆటగాళ్లు గెలవాలన్న సంకల్పం, పట్టుదల ప్రదర్శించలేదని విమర్శించాడు.