మన మహిళల నడుముకొలత పెరుగుతోందిMay 17, 2023 మనదేశంలో నలభైశాతం పైగా మహిళల్లో పొట్ట వద్ద అధిక కొవ్వు సమస్య ఉంటున్నదని ఓ అధ్యయనంలో తేలింది.