విజయవాడ వద్దు.. పిఠాపురానికే జిందాబాద్August 4, 2024 ఎన్నికల ప్రచారంలో కూడా పిఠాపురంలో సినిమావాళ్ల సందడి కనపడింది. ఎన్నికలైన తర్వాత సినిమా ప్రచారాలకోసం నటీనటులు ఇక్కడికి రాబోతున్నారు.