మంచి మలయాళ (తెలుగు) సినిమా ‘ఆవాస వ్యూహం’ రివ్యూAugust 30, 2022 సాధారణంగా వచ్చే సినిమాలు ఒకే అర్ధంలో వుంటాయి : ఓ జానర్, ఆ జానర్ మర్యాదలకి సంబంధించిన వివిధ మసాలా దినుసులూ, ఇంతే. ఇంత మాత్రం అర్ధంతో వచ్చిన సినిమాలే వస్తూంటాయి.