ఈ స్టార్ కూడా కొత్త 007 కాదా? ఐతే టార్చరే!April 22, 2024 కొత్త జేమ్స్ బాండ్ 007 రేసులో ఆరోన్ టేలర్-జాన్సన్ ఫేవరెట్ స్టార్ గా దాదాపు ఖరారైనట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో మరొక బ్రిటిష్ నటుడు ఉన్నట్టుండి ఈ ఐకానిక్ పాత్రని ఆరోన్ నుంచి లాక్కోగలడని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.