ఢిల్లీ సీఎంగా నేడు ఆతిశీ ప్రమాణంSeptember 21, 2024 ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీలోని రాజ్ నివాస్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆతిశీతోపాటు మరో ఐదుగురిని మంత్రులుగా ప్రమాణం చేయించనున్నారు.