క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు నాకూ ఎదురయ్యాయ్..! – నటి ఆమనిFebruary 23, 2023 తాను ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నాలు ప్రారంభించిన తర్వాత.. అవకాశాలు రావడానికి రెండేళ్ల సమయం పట్టిందని ఆమని వెల్లడించారు. దీనికి ప్రధాన కారణం.. తాను ఎక్కడా కాంప్రమైజ్ కాకపోవడమేనని ఆమె తెలిపారు.