AAduthunnaa

కాలపు మూసలో పడిపట్టించుకోలా…వయసు కరిగిన విషయంఆలోచనే లేదు రేపటిరోజు గురించి,ఎప్పుడూ నిన్నటిలోకి తొంగిచూస్తూ .. వాయిదాలు వేస్తూ గడపడమే ఏ పనికైనాగుర్తొస్తుంది అప్పుడే రేపు అని..ఉత్త భ్రమలో…