‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీ రివ్యూ!September 17, 2022 సుధీర్ బాబు- ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్లో ‘సమ్మోహనం’ తర్వాత ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ కూడా సినిమా ప్రపంచానికి సంబంధించిన కథే. ఇందులో లేటెస్ట్ టాలీవుడ్ క్వీన్ కృతీ శెట్టి హీరోయిన్.