A coalition government

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 4 నెల‌లు గ‌డుస్తున్నా ఇప్పటివరుకు సూపర్ సిక్స్ హామీలు అమలు కావటం లేదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.