బిహార్‌లో కూలిన మరో వంతెన.. నిర్మాణంలో ఉండగానే కూలిన వైనంAugust 17, 2024 బిహార్ ప్రభుత్వం రూ.1,717 కోట్లు కేటాయించింది. ఖగారియా – అగువాని ప్రాంతాల మధ్య గంగా నదిపై ఈ వంతెన నిర్మాణానికి 2015లో సీఎం నితీశ్‌కుమార్ శంకుస్థాపన చేశారు.